పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా థియేటర్లలో ₹290 కోట్ల గ్రాస్ వసూళ్లతో విజయం సాధించింది. కథలో కంటెంట్ లేదన్న విమర్శలున్నా, పవన్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య, నాన్ థియేట్రికల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించారు. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత 4-8 వారాల్లో ఓటీటీలోకి వస్తాయి. ఆ లెక్కన 'ఓజీ' నవంబర్ రెండో వారంలో, దీపావళి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa