ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'స్పిరిట్' లో విలన్ గా వివేక్ ఒబెరాయ్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 07:51 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా, కొరియా నటుడు డాన్ లీ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa