బాలీవుడ్ గాయని పలక్ ముచ్చల్ తన సేవా కార్యక్రమాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఆర్థిక సాయం అందక గుండె సమస్యలతో బాధపడుతున్న 3,800 మందికి పైగా పేద పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయించడానికి నిధులు సమకూర్చి ఈ ఘనత సాధించారు. పలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa