శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమా జనవరి 14న విడుదల కానుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. గతంలో శర్వానంద్ సంక్రాంతికి 'శతమానంభవతి', 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి విజయాలు సాధించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa