గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అయితే సినిమా వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ వార్తలు అవాస్తవమని పుకార్లని కొట్టిపారేసింది. షూటింగ్ జనవరిలోగా పూర్తవుతుందని, మార్చి 27నే విడుదల చేస్తామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa