దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్‌బాబు తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించనున్నారని సమాచారం. ప్రకాష్‌రాజ్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టి, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలుపెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa