హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో 'ది రాజాసాబ్' సినిమా పాట విడుదల కార్యక్రమంలో నటి నిధి అగర్వాల్‌కు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ వలయాన్ని చీల్చుకుంటూ అభిమానులు ఆమెపైకి దూసుకురావడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సింగర్ చిన్మయి శ్రీపాద 'వీళ్లు మనుషులు కాదు, జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa