ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైఫిల్‌ ఆడియో రిలీజ్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 03:55 AM

వి.ఎస్‌.ఆర్‌ ప్రొడక్షన్స్‌ రైఫిల్‌ మూవీ ఆడియో లాంచ్‌ జరిగింది. భాను చందర్‌ ప్రధాన పాత్రలో కిరణ్‌, సిరి చందన కృష్ణన్‌ హీరో హీరోయిన్‌లుగా నటించి ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు మీరో సుమన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసారు. భాను చందర్‌ మాట్లాడుతూ రైఫిల్‌ సినిమాలో నాది మిలిటరీ పాత్ర అనగానే వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. హీరో కిరణ్‌ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.. సుమన్‌గారు మా సినిమా ఆడియోకు రావడం సంతోషం. షూటింగ్‌ సమయంలో భాను చందర్‌గారు నన్ను ఎంకరేజ్‌ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa