ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 12:31 PM

టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లి కాబోతున్నారు. ఇటీవల ఆమె ‘అఖండ 2 తాండవం’ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. మూడేళ్ల క్రితం దుబాయ్ బిజినెస్‌మ్యాన్ షనిద్ ఆసిఫ్‌ను వివాహం చేసుకున్న పూర్ణకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా బేబీ బంప్‌తో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ శుభవార్తపై సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa