మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడికి కారును బహుమతిగా ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'శంకర్ వరప్రసాద్' సినిమా విజయవంతం కావడంతో చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజున చిరంజీవి స్వయంగా అనిల్ రావిపూడిని ఇంటికి పిలిచి ఈ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa