ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజా సాబ్ ఓటీటీ డీల్.. రూ.80 కోట్లకు జియో హాట్ స్టార్ కొనుగోలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 02:42 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాజా సాబ్' సినిమా జనవరి 9న విడుదలైంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు, ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ రూ. 80 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa