ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే నుంచి దేవర 2 మూవీ షూటింగ్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 03:23 PM

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దేవర’కు సీక్వెల్ ‘దేవర 2’ రానుంది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ‘దేవర 2’ షూటింగ్ ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ మే నెల కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ఎన్టీఆర్ ‘దేవర 2’ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa