తెలుగు, తమిళ చిత్రాలతో గుర్తింపు పొందిన యంగ్ హీరో సందీప్ కిషన్, కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సినిమా ద్వారా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ ఒక సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా ఎదిగే కథాంశంతో, మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa