ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘డీజే టిల్లు’ తర్వాత నేహా శెట్టికి తగ్గిన అవకాశాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 03:50 PM

‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా శెట్టి.. సిద్ధు జొన్నలగడ్డతో 'డీజే టిల్లు' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలోని రాధిక పాత్ర యూత్‌లో వైరల్ అయినా, ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినా అంతగా ఫేమ్ రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా, సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఆ పాట తొలగించబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa