ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో దుమ్మురేపుతున్న సముద్రఖని 'తడయం'!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 10:42 AM

1999లో తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'తడయం'. ఈ మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విలక్షణ నటుడు సముద్రఖని ఎస్ఐ అధియమాన్ పాత్రలో నటించిన ఈ సినిమా, ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతుంది. నవీన్ కుమార్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆరు ఎపిసోడ్లతో మొత్తం 130 నిమిషాల నిడివితో ఆకట్టుకుంటుంది. హత్యల వెనుక ఉన్న మిస్టరీని అధియమాన్ ఎలా ఛేదిస్తాడు, హంతకుడు ఎవరు అనేదే కథాంశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa