ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్- రష్మిక సంగీత్ ఫొటోలు చూశారా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 12:07 PM

విరోష్ సంగీత్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంగీత్ వేడుక చిత్రాలను పంచుకోగా, విజయ్‌తో కలిసి ఎంతో ముద్దుగా కనిపించింది ఈ జంట. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. సంగీత్ నైట్‌లో రాయల్ లుక్‌లో ఆకట్టుకున్న ఈ జంట డ్యాన్స్‌లతో సందడి చేసింది. మరిది ఆనంద్ దేవరకొండతోనూ రష్మిక స్టెప్పులేసింది. కుటుంబ సభ్యుల సర్‌ప్రైజ్‌ల మధ్య ప్రేమ, నవ్వులు, సంగీతంతో నిండిన రాత్రిగా ఈ వేడుక నిలిచిందని రష్మిక భావోద్వేగంగా పేర్కొంది.



 



 



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa