ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాలతో చంపేస్తున్న 'నేల టికెట్' భామ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2019, 03:35 PM

ముంబై భామ మాళవిక శర్మ తెలుసు కదా? మాస్ మహారాజా రవి తేజ సినిమా 'నేల టికెట్' తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  మోడలింగ్ రంగంలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ప్రస్తుతం లా గ్రాడ్యుయేషన్ కూడా చేస్తోందట.  మోడలింగ్ లో సత్తా చాటడం.. న్యాయ శాస్త్రం చదవడంతో ఎంత బిజీగా ఉన్నా హాటు ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం మాళవిక మర్చిపోదు.


రీసెంట్ గా మాళవిక  ఒక ఫోటోషూట్ లో పాల్గొంది.  ఆ ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలోకి వచ్చాయి.  అంతకంటే వేగంగా వైరల్ అయ్యాయి.  ఈ ఫోటోలలో పై బటన్లు వేసుకోకుండా ధరించిన వైట్ షర్టుతో అందాలను ఫుల్లుగా కెమెరాకు వడ్డించింది.  ప్యాంట్ వేసుకోకుండా కుర్చీకి రివర్స్ లో కూర్చొని స్పైసీ.. సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. బ్లీచ్ చేసి ఒకవైపుకు హెయిర్ స్టైల్ చెయ్యడంతో హాట్ నెస్ డబల్ అయింది. పర్ఫెక్ట్ మేకప్.. మినిమమ్ యాక్సెసరీస్ తో మోడరన్ లుక్ లో కనిపించింది.  ఈ ఫోటో షూట్ ను ఫోటో షూట్ అనేకంటే మాళవిక సర్జికల్ స్ట్రైక్స్ అనడం కరెక్టేమో.


ఇక సినిమాల విషయానికి వస్తే 'నేల టికెట్' తర్వాత ఇంతవరకూ మరో సినిమాలో నటించలేదు. అయితే ఈమధ్య ఒక యువహీరో సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందనే టాక్ వినిపించింది.  అది నిజమో కాదో తెలియాలంటే మాత్రం మనం వేచి చూడక తప్పదు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa