మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 'చిరుత' సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్.. నేహా శర్మ. వరుణ్ సందేశ్‌తో కుర్రాడు సినిమా తర్వాత ఈ బ్యూటీకి తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే.. బాలీవుడ్‌లో బిజీ కావడంతో బాగానే నిలదొక్కుకుంది అనిపించింది. కానీ, మళ్లీ రెండేళ్లుగా సినిమాలు చేతిలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హిందీలో వస్తున్న హేరా పేరీ 3 సినిమాలో అవకాశం దక్కించుకుంది. కేవలం ఫోటో షూట్లతోనే కాలం వెల్లదీస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పుట్టించే ఫోటోలు పెడుతూ గుండెల్ని పిండేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa