ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు, రామ్‌చ‌ర‌ణ్ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఖ‌రారు?

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2019, 10:44 PM

చిరంజీవి నటించిన తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి” ఎఫెక్ట్ నుంచి మెగా అభిమానులు తేరుకోక ముందే  మెగాస్టార్ 152వ సినిమా కి సిద్ద‌మైఓతున్నాడ‌ట‌. తాను   రామ్ చరణ్ కలిసి ఒక సినిమా చేస్తున్నామని చెప్పిన చిరంజీవి మాట‌ల‌తో   ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలవుతుందని అంతా అనుకున్నారు కానీ   విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ప్ర‌కారం ఎప్పుడో కొరటాల శివతో అనుకున్న సినిమానే ఇద‌ని  ఈ చిత్రంలోనే మెగాస్టార్ ,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. మరి భారీ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa