దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ టీజర్ దసరా సందర్భంగా విడుదలై సంచలనం సృష్టిస్తోంది, విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa