ప్రగ్యా జైస్వాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భామ. ఈ ముద్దుగుమ్మ కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనదైన నటనతో అలరించింది. అయితే ఈ భామ పలు సినిమాల్లో నటిచించిన చెప్పుకోదగ్గ గుర్తింపు ఏ సినిమా ఇవ్వలేకపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ప్రగ్యా హాట్ హాట్ ఫొటోస్ పెడుతూ అభిమానుల మతులు పోగొడుతుంది. పారిస్ లో ప్రస్తుతం హాలిడే చేసుకుంటూ అక్కడి ఫొటోస్ తో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa