ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వోగ్ మ్యాగజైన్‌ 12వ వార్షిక కవర్ పేజీపై నయనతార...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 02:16 PM

నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. సైరా అక్టోబర్ 2 న విడుదలైంది. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అది అలా ఉంటే నయన్ ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్‌ 12వ వార్షిక కవర్ పేజీపై తన హాట్ ఫిగర్‌తో అదరగొడుతోంది.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa