ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిషా అగర్వాల్ శీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2017, 02:41 PM

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ శీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అక్క కంటే ముందుగానే వివాహం చేసుకుని తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పిన నిషా అగర్వాల్ త్వరలో తల్లి కాబోతోంది. ఈ మేరకు సీమంతం ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. 


 తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా వెలుగుతున్న కాజల్ అగర్వాల్ సోదరీ కూడా ఏమైంది ఈ వేళ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది. అయితే ఆపై సినీ అవకాశాలు సన్నగిల్లడంతో నిషా అగర్వాల్ ముంబైకి చెందిన కరణ్ వలేచాను డిసెంబర్ 28, 2013లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం నిషా అగర్వాల్ గర్భం దాల్చింది. ఈ సందర్భంగా నిషా సీమంతం కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa