మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన నిహారిక తొలి సినిమా ఒక మనసుతో మంచి పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్ పేరుతో ఈ మూవీ రూపొందుతున్నది. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్, జస్టిన్ ప్రభాకర్ తదితరులతో నిహారిక నటించింది. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్ ను మీరు కూడా చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa