చిరు, కొరటాల శివ ల కలయికలో రానున్నటువంటి కొత్త చిత్రానికి సంబంధించి ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ పెట్టారని, అందుకు సంబంధించి ఒక చిరంజీవి న్యూ పోస్టర్ కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ టైటిల్‌ను కన్ఫార్మ్ చేయలేదంటూ ఆ సంస్ధ ఓ ట్వీట్ చేసింది. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని, ప్రతీది తాము అధికారికంగా వెల్లడిస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa