"అల వైకుంఠపురములో" ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇందులో నివేత పెతురాజ్ సెకండ్ లీడ్ లో కనిపించనుంది. అయితే ఇంతవరకు త్రివిక్రమ్ నివేత క్యారెక్టర్ ఏంటనేది ఎక్కడ రివీల్ చేయలేదు. అసలు ఈ మూవీలో నివేతది స్కోప్ ఉండే క్యారక్టరా? లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. సాధారణంగా గురూజీ సినిమాలో సెకండ్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఇందులో నివేత క్యారెక్టర్ ఏంటో? తెలియడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa