ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నమోదయ్యాయి. వాటిలో నంబర్ వన్ గా నిలిచింది వార్ మూవీ. ఇప్పటికే 300కోట్ల వసూళ్ల మార్కును దాటేసిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలవుతున్నా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. నిన్న గురువారం కూడా వార్ చిత్రం 1.5 కోట్ల వసూళ్లు సాధించడం గమనార్హం. పెద్ద చిత్రాల ఏవి విడుదల కాకపోవడం ఈ చిత్ర వసూళ్లకు అడ్డుకట్ట పడలేదు. హిందీలో 295కోట్లు కొల్లగొట్టిన వార్, తెలుగు, తమిళ భాషలలో కలిపి 309 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ ఏడాది బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ నమోదయ్యాయి. వాటిలో నంబర్ వన్ గా నిలిచింది వార్ మూవీ. ఇప్పటికే 300కోట్ల వసూళ్ల మార్కును దాటేసిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలవుతున్నా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. నిన్న గురువారం కూడా వార్ చిత్రం 1.5 కోట్ల వసూళ్లు సాధించడం గమనార్హం. పెద్ద చిత్రాల ఏవి విడుదల కాకపోవడం ఈ చిత్ర వసూళ్లకు అడ్డుకట్ట పడలేదు. హిందీలో 295కోట్లు కొల్లగొట్టిన వార్, తెలుగు, తమిళ భాషలలో కలిపి 309 కోట్లకు పైగా వసూలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa