ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2019, 09:38 PM

రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ఆ యన వివాదాలతో ముడి పడివున్న కథలనే ఎన్నుకుంటాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వహించన చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు అర్జీవీ. ఈ సినిమా ట్రైలర్ మొత్తం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూసిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.  అంత ఘోరంగా.. నిజాన్ని ప్రజలకు చూపించే విధంగా సినిమాను చిత్రీకరించాడు. ఈ సినిమా ట్రైలర్ చుసిన ప్రతిఒక్కరు బాబోయ్.. ఏం ట్రైలర్ రా బాబు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో పప్పుకు పప్పు వేస్తున్న చంద్రబాబు సిన్ ని హైలెట్ గా చూపించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa