ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవిష్ణు హీరోగా 'తిప్పరామీసం' సినిమా

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2019, 09:47 PM

విభిన్న కథంశాలను ఎన్నుకుని మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శ్రీ విష్ణు. అతని నుండి తాజాగా వస్తున్న చిత్రం తిప్పరామీసం' . రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై 'అసుర' ఫేమ్ విజయ్ డైరెక్షన్‌లో రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్లు, పాటలు సినిమాపై మరింత అంచనాలను పెంచాయి. తాజాగా ఈ మూవీ టీం విడుదల తేదీనీ ప్రకటిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ... తిప్పరామీసం నవంబర్ 8 వ తేదీన విడుదల చేస్తున్నామని.... విజయ్ డైరెక్షన్‌లో 'అసుర' లాంటి మంచి సినిమా తర్వాత  వస్తున్న సినిమా అని ఆయన పేర్కొన్నారు. సినిమా అందరికి నచ్చే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా శ్రీ విష్ణు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa