ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ గెస్ట్ గా చిరు..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 12:24 PM

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ని గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు నిర్వాహకులు. సీజన్ 3 కోసం మెగా స్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. నాగ్ ఆల్రెడీ చిరు ని ఫైనల్ ఎపిసోడ్ కు హాజరుకావాలని కోరారట. చిరు కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. నాగ్ - చిరు ఇద్దరూ మంచి క్లోజ్ గా ఉంటారు కాబ్బట్టి చిరు ఫైనల్ కి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మంచి టీఆర్పీలు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరో చిరు స్టేజి మీద ప్రకటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa