ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 29న REDMI Turbo 5 సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీతో కొత్త ఫోన్

Technology |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 02:12 PM

షియోమీ సంస్థ తమ REDMI Turbo 5 సిరీస్‌ను జనవరి 29న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా REDMI Turbo 5 Max ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఇది మీడియాటెక్ డిమెంసిటీ 9500s ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ కానుంది. ఈ ఫోన్‌లో 9000mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఎలిగెంట్ డిజైన్, సీ బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa