కార్తీ నటించిన ఖైదీ చిత్రం 50 రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ మూవీ ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతూనే ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ మూవీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. కాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. డ్రగ్స్ మాఫియా, పోలీసుల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టింది. పాటలు, హీరోయిన్ లేకుండా ఎంతో ఎమోషనల్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa