కాంచన సినిమా తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచిన లక్ష్మీ రాయ్. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు. ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ జూలి 2లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఇక ఇప్పుడు మరోసారి అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది లక్ష్మిరాయ్. ఈ రత్తాలు రచ్చకు గూగుల్ కూడా వేడెక్కిపోతుంది. తాజాగా అమ్మడు హాట్ ఫోటోలు చూస్తుంటే సెగలు పుడుతున్నాయి. ఏకంగా బికినీలో కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లక్ష్మీరాయ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు.. చిరంజీవి, పవన్ లాంటి స్టార్స్‌తో ఐటం సాంగ్స్ చేసిన తర్వాత కూడా ఎందుకో కానీ ఈ భామపై తెలుగు దర్శకులు ఎవరూ పెద్దగా మనసు పెట్టలేదు. దాంతో చేసేదేం లేక అందాల ఆరబోతపై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, కర్రిబాబ్జీ లాంటి సినిమాలు చేసినా కూడా లక్ష్మీ రాయ్‌కి కలిసిరాలేదు. ఇక ఇతర భాషల్లో అయితే సంచలనాలు క్రియేట్ చేస్తుంది లక్ష్మీరాయ్. ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజన్ సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. అయితే ఇందులో ఒక్కటి కూడా పెద్ద సినిమా లేదు. అన్నీ చిన్నాచితకా సినిమాలే. హీరోలు ఎవరో కూడా తెలియదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa