మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చారిత్రాత్మక మూవీ సైరా నరసింహరెడ్డి..చిరు కెరీర్ లోనే మంచి చిత్రంగా గుర్తింపు లభించింది… ఇక స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ మూవీ రూపొందించడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ పన్ను మినహాయింపు కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలను లిఖితపూర్వకంగా కోరారు.. అయితే ఈ రెండు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు తిరస్కరించాయి..దీంతో సుమారు రూ.20 కోట్లు జిఎస్టీగా రామ్ చరణ్ చెల్లించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa