ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘నాని’

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2019, 12:43 PM

రీసెంట్ గా  ‘వి’ అనే  చిత్రాన్ని చేస్తున్నాడు నేచురల్ స్టార్  నాని. ఈ మూవీకి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. కాగా తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు నాని. దర్శకుడు  క్రిష్  దగ్గర  అసోసియేట్ గా  పనిచేసిన అనిల్ అనే కుర్రాడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కొత్త దర్శకులకు నాని ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. మరి ఈ ఛాన్స్ ని ఉపయోగించుకోవడం ఆ దర్శకుల టాలెంట్  బట్టి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa