బాలీవుడ్ నటి సారా ఆలీఖాన్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇది ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలోని స్టిల్. సారా ఈ ఫోటో లో ఐరన్ గ్రిల్ ను పట్టుకుని వయ్యారంగా నిలుచుంది. బ్లూ – వైట్ కలర్ కాంబినేషన్ టాప్.. దానికి మ్యాచింగ్ అన్నట్టుగా బ్లూ జీన్స్ ధరించింది. భుజానికి బ్రౌన్ కలర్ బ్యాగ్ తగిలించుకుంది. నాభి అందాలను ప్రదర్శిస్తూ అల్లరి చూపులు చూస్తోంది. గ్లామర్.. స్టైల్ రెండూ ఈ ఫోటోలో కలగలిసి ఉన్నాయి. ఈ ఫోటోకు వేలకొద్దీ లైక్స్ వచ్చాయి. సాధారణ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. “నాటీ లుక్స్”.. “సారా ఆన్ ఫైర్”.. “హాటీ ఆజ్ కల్” అంటూ పొగడ్తలు కురిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa