మాస్ మహారాజ రవితేజ హీరోగా, నాభ నటేష్, పాయల్ రాజపుట్ హీరోయిన్లుగా నటించిన "డిస్కో రాజా" చిత్రం నుండి 'నువ్వు నాతో ఏమన్నావో' అంటూ సాగే వీడియో సాంగ్ విడుదల చేసారు చిత్ర బృందం.ఈ పాట 1980 నాటికి మనల్ని తీసుకువెళుతుంది. ఈ పాట సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట ఇప్పటికే ఒక మిలియన్ వీక్షణలను రికార్డ్ చేసింది. ఈ పాటను ఎస్.ఎస్.తమన్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాట పాడారు. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి సాహిత్యం రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa