భారత్ టెన్నీస్ సంచలనం సానియా మీర్జా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో మూవీ రూపుదిద్దుకోనుంది.. ఈ మూవీలో సానియా పాత్రలో కరీనా కపూర్ కనిపించే అవకాశాలున్నాయి.. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి సానియా మాట్లాడుతూ, క్రీడాకారుల ప్రవర్తన, కఠోర శ్రమ, తల్లిదండ్రుల త్యాగం వంటివి చాలా మందికి తెలియడం లేదు. కేవలం గ్లామర్‌ని మాత్రమే చూస్తున్నారు. నా బయోగ్రఫీతో తెరకెక్కనున్న చిత్రంలో నేను భాగం కావాలని భావిస్తున్నాను అని పేర్కొంది..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa