అంజలి లక్కి ఛాన్స్ కొట్టేసింది.. గతంలో డిక్టేటర్ మూవీలో బాలయ్య సరసన నటించిన ఈ హీరోయిన్ మరోసారి ఆయనతో జతకట్టనుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. వచ్చేనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా అంజలి పేరు ఖరారైపోయినట్టేనని అంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa