‘భాగమతి’ చిత్రాన్ని దర్శకుడు అశోక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో నటి అనుష్క లీడ్ రోల్ పోషించింది. హిందీలో బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఎటువంటి పాత్రలోనైనా ఇమిడిపోగలడు అక్షయ్. మరి ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏంటో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa