ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా నాని !

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2020, 06:29 PM

 సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ - సమంత జంటగా తెరకెక్కిన చిత్రం జాను. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకొని సినిమా ఫై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ని ఫిబ్రవరి 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరు కాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవింద వసంత్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి తమిళం లో సూపర్ హిట్ అయినా ఈ మూవీ ..తెలుగు లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa