రెండవ సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తొలిప్రేమ' కు అప్పుడే రెండేళ్లు వచ్చేసాయి. 'తొలిప్రేమ' టైటిల్ కి న్యాయం చేస్తారా..? పవర్ స్టార్ మెప్పించిన సినిమా టైటిల్ తీసుకొని మాయ చేస్తాడా..? ఇలా ఎన్నో ప్రశ్నలకు వరుణ్ తేజ్ - రాశీ ఖన్నా మధ్య చిగురించిన 'తొలిప్రేమ' సమాధానం చెప్పింది. అందరికి గుర్తుండిపోయే ప్రేమకథను వెంకీ అట్లూరి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఆ 'తొలిప్రేమ' టైటిల్ రేంజ్ ని పెంచేసాడు. వరుణ్ తేజ్ నటించిన 'తొలిప్రేమ' విడుదలై నేటికీ సరిగ్గా రెండేళ్లు అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa