ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరాశజనకంగా 'జాను' కలెక్షన్స్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 02:11 PM

దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ సమంత జంటగా తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ జాను గత వారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళ క్లాసిక్ 96కి తెలుగు రీమేక్ గా వచ్చిన జాను వసూళ్లు మాత్రం చాలా నిరాశజనకంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కోలుకొనే పరిస్థితి కనిపించడం లేదు. వీకెండ్ డేస్ లో కూడా జాను చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. మరో మూడు రోజులలో కొత్త సినిమాల విడుదల నేపథ్యంలో మరింత వసూళ్లు తగ్గిపోయే అవకాశం కలదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa