'అశ్వద్ధామ' తర్వాత నాగశౌర్య మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతువర్మ నటిస్తుండగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం పది గంటలకు జరిగాయి. ఈనెల 19 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa