యాంకర్ సుమ అంటే పరిచయం అక్కర్లేదు. వ్యాఖ్యాతగా తనకంటూ ఓ ప్రత్యేకమైన పద్దతితో ఏ షో నైనా, ప్రోగ్రాం నైనా ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఇప్పుడు వార్త ఏమిటంటే, యాంకర్ ప్రదీప్ నటించిన "30 రోజ్జుల్లో ప్రీమించడం ఎలా" మూవీ సాంగ్ నీలి నీలి ఆకాశం కోసం కవర్ వెర్షన్ చేసి, తన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ నవ్వించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సింగర్ సునీత మాట్లాడుతూ మీ కోసం నీలి నీలి అసకం కవర్ వెర్షన్ అంటూ కండువాతో తల కప్పిన ఒక మహిళ ఈ పాట కోసం నటించడం ప్రారంభించింది. ఆమె మరెవరో కాదని యాంకర్ సుమ. ఈ వీడియో ను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ వీడియో చూడండి.
Anchor Suma Funny Expressions To Neeli Neeli Aakasam Song | Sunitha https://t.co/6thV4hdwSh via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 19, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa