ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్నీ వీపుపై అతి పెద్ద గాయం

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 06:40 PM

బాలీవుడ్ నటి సన్నీలియోన్ వీపుపై తీవ్ర గాయం అయిందట. అయ్యో అనుకుంటున్నారా ఇదంతా ఓ మూవీ షూట్ లో భాగమేనట.   సన్నికి వీపు మీద తీవ్రగాయం అయినట్టుగా మేకప్‌ వేశారు. అయితే ఆ మేకప్‌ వేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది సన్ని. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం సన్ని లియోన్.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో వీరమాదేవి అనే చారిత్రక నేపథ్యమున్న సినిమా చేసింది. ఈ సినిమాను తెలుగు,తమిళం,హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ  మూవీని   వి.సి.వడివుడయన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సన్ని లియోన్.. బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa