నూతన డైరెక్టర్ హసిత్ గోలి డైరెక్షన్లో శ్రీ విష్ణు హీరోగా రాబోతున్న చిత్రం రాజ రాజ చోర. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర తాలూకా ఫస్ట్ లుక్ ను ఈరోజు శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి ఆసక్తి రేపారు. వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa