బాలీవుడ్ నటి మన్నారా చోప్రా లేటెస్ట్ గా ఓ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలో మన్నారా చాలా గ్లామార్ తో మెరిసిపోయింది. రాణీకలర్ బ్లౌజు..ఎల్లో కలర్ గ్రాగా చోళీతో ఆకట్టుకుంది ఈ భామ. మెడలో ఏ జ్యూయలరీ లేకపోయినా అందంగానే ఉంది. చేతివేళ్లను మడిచి..చిన్న స్మైల్ ఇస్తూ ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతానికి ఈ భామ చేతిలో సినిమాలు లేవు. దర్శక..నిర్మాతలను ఆకట్టుకోవాడానికేనా ఈ ఫోటో షూట్ అంటున్నారు పలువురు నెటిజన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa