ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ‘క్రష్’

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2020, 02:14 PM

ఆయన సినిమాలు అంటే వాటిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. టైటిల్ దగ్గర నుంచి పోస్టర్ల వరకు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు  దర్శకుడు, నటుడు రవిబాబు.  తాజాగా ‘క్రష్’ పేరుతో ఆయన   ఓ  చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనికి  సంబంధించిన  పోస్టర్లు  విడుదల  అయ్యాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగా ఈ పోస్టర్లలోని జంట ముఖానికి మాస్క్ లు పెట్టుకుని ముద్దు పెట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర  షూటింగ్ జరుగుతోంది.  ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa