విశాఖపట్నంలో పోలీసులు చేసిన తనిఖీల్లో వ్యభిచార గృహంలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశీలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరబాబు భార్య అమూల్య ఓ పోస్ట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను తిప్పికొట్టారు.
మనిషిని అపార్థం చేసుకునే ముందు అతడు గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయని అమూల్య తెలిపింది. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని చెప్పుకొచ్చింది. అందుకే ఎవరూ గతాన్ని మర్చిపోవద్దని చెప్పుకొచ్చింది. దొరబాబు, అమూల్యలది ప్రేమ పెళ్లి. ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. టిక్‌టాక్ వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తుంటుంది.
Jabardasth Comedian Dorababu Wife Shocking Comments | Hyper Aadi | Celeb... https://t.co/d56uxcWW0Q via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) March 10, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa